ETV Bharat / entertainment

అడివి శేష్ రిలేషన్​షిప్​ - సీక్రెట్ రివీల్ చేసేసిన డైరెక్టర్​! - Adivi Sesh Relationship - ADIVI SESH RELATIONSHIP

Adivi Sesh Relationship Director Rahul Ravindran : భిన్నమైన కథలతో వరుసగా హిట్లను అందుకుంటూ ముందుకెళ్తున్నారు అడివి శేష్. అయితే ఈయన రిలేషన్​షిప్​ గురించి సీక్రెట్​ రివీల్ చేశారు ఓ దర్శకుడు. ఆ వివరాలు.

అడివి శేష్ రిలేషన్​షిప్​ - సీక్రెట్ రివీల్ చేసేసిన డైరెక్టర్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 8:13 AM IST

Adivi Sesh Relationship Director Rahul Ravindran : క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించి క్షణం చిత్రంతో హీరోగా మారారు అడివిశేష్​. అప్పటి నుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు కొన్ని సినిమాలకు కథలను కూడా అందిస్తూ మల్టీ టాలెంట్​తో ముందుకు వెళ్తున్నారు.

ప్రస్తుతానికి టాలీవుడ్​ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో అడివి శేష్ ఒకరు. ప్రొఫెషనల్​ కెరీర్​లో దూసుకెళ్తున్నప్పటికీ పర్సనల్ లైఫ్​లో ఇంకా ఓ ఇంటి వాడు కాలేదు. అయితే ఈయన రిలేషన్​షిప్​లో ఉన్నారంటూ చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని ఎప్పుడూ అఫీషియల్​గా చెప్పలేదు. అయితే ఆయన తాజాగా ఓ టాక్ షోలో గెస్ట్​గా పాల్గొని సందడి చేశారు. దీనికి మెగా డాటర్​గా పేరు సంపాదించుకున్న నిహారిక హోస్ట్​గా వ్యవహరిస్తోంది. అదే ఆహా చెఫ్ మంత్రా. ఈ షోకు అడివి శేష్​తో పాటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా హాజరై సందడి చేశారు.

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో నిహారిక మాట్లాడుతూ 'ఎయిట్ తర్వాత వస్తుంది 9, మా శేష్ సింగిల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్' అంటూ ఒక పంచ్ డైలాగ్ వేసి నవ్వించింది. అయితే దీనికి వెంటనే రాహుల్ రవీంద్రన్ రియాక్ట్ అయ్యారు. 'అడివి శేష్​ సింగిల్ అని ఎవరు చెప్పారు' అంటూ ఒక్కసారిగా సడెన్ షాక్ ఇచ్చారు. దీంతో అడివి శేష్​ లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని పక్కన ఉన్నవారికి ఆలోచించే లోగా రాహుల్ మళ్లీ తన మాటలను కవర్ చేశారు. 'శేష్​ సింగిల్ కాదు మల్టిపుల్' అంటూ మరో కౌంటర్ వేశారు. ఆద్యంతం మూడు నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమో నవ్వులు పూయిస్తూ ఆసక్తికరంగా సాగింది.

కాగా, ఈ షో ఇద్దరు గెస్ట్​లు హాజరవుతారు. ఇద్దరూ చెరో వంటకాన్ని సిద్ధం చేస్తూనే తమకు సంబంధించిన ఆసక్తికర విషయాలతో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తుంటారు. ఇకపోతే అడివి శేష్ చివరిగా హిట్ 2 చిత్రంతో బాక్సాఫీస్ ముందు హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తన సక్సెస్​ ఫుల్ మూవీ గూఢచారికి కొనసాగింపుగా సీక్వెల్​ను హై స్టాండర్డ్స్​తో చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గ్లోబల్ స్టార్​ రామ్​ చరణ్​కు అదంటే చాలా భయమట! - Ramcharan Happy Birthday

కృష్ణ - నగ్మాల మధ్య బికినీ తెచ్చిన తంట - ఈ వివాదం తెలుసా? - Nagma Bikini controversy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.