ETV Bharat / entertainment

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్​ - బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి - 70th National Film Awards

70th National Film Awards
70th National Film Awards (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 1:22 PM IST

Updated : Aug 16, 2024, 2:18 PM IST

70th National Film Awards : మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను మరికొద్ది సేపట్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించనుంది. 2022లో ఉత్తమ చిత్రాలను గుర్తించి 11 మందితో కూడిన జ్యూరీ ఈ అవార్డు గ్రహీతల లిస్ట్​ను వెల్లడించనుంది.

LIVE FEED

2:14 PM, 16 Aug 2024 (IST)

ఫీచర్ ఫిల్మ్స్

  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 (తమిళం), సినిమాటోగ్రాఫర్‌: రవి వర్మన్‌
  • బెస్ట్‌ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సౌదీ వెల్లక్క సీసీ 225/2009
  • ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) - బ్రహ్మాస్త్ర- పార్ట్‌ 1: శివ (హిందీ)
  • బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కుచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ), డిజైనర్‌: నిక్కి జోషి
  • బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ : అపరాజితో, డిజైనర్‌: ఆనంద అద్య
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: ఆట్టం, ఎడిటర్‌: మహేష్‌ భువనేండ్‌
  • బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళం), డిజైనర్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి
  • బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): ఆట్టం - ఆనంద్‌ ఏకార్షి,
  • డైలాగ్‌ రైటర్‌: గుల్‌మోహర్‌: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల
  • బెస్ట్‌ యాక్షన్‌ డైరక్షన్‌: అన్బరివు (కేజీయఫ్‌ 2)
  • బెస్ట్‌ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ తిరుచిత్రాంబళం (తమిళ్‌)
  • బెస్ట్‌ లిరిక్స్‌: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్‌ సదర్‌ ఖాన్‌
  • ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర: శివ (హిందీ) - ప్రీతమ్‌
  • ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళ్‌), సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌
  • బెస్ట్‌మేకప్‌: అపరాజితో (బెంగాళీ), ఆర్టిస్ట్‌: సోమనాథ్‌ కుందు
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్‌
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్‌)
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్‌ 2
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్‌మోహర్‌
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్‌
  • బెస్ట్‌ టివా ఫిల్మ్: సికాసిల్‌
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1
  • ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ
  • స్పెషల్‌ మెన్షన్‌: గుల్‌మోహర్‌ (హిందీ), నటుడు: మనోజ్‌ బాజ్‌పాయ్; కదికన్‌ (మలయాళం), సంగీత దర్శకుడు: సంజోయ్‌ సలీల్‌ చౌదురి

2:03 PM, 16 Aug 2024 (IST)

నాన్‌ ఫీచర్‌ సినిమాలు

  • బెస్ట్‌ డాక్యుమెంటరీ: 'మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌' - మరాఠీ
  • బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: రంగ విభోగ (టెంపుల్‌ డ్యాన్స్‌ ట్రెడిషన్‌) - కన్నడ
  • బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: వర్ష (లెగసీ) - మరాఠీ
  • బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌ - మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) - కన్నడ, దర్శకుడు: బస్తి దినేశ్‌ షెనోయ్‌
  • బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్: అయనా (మిర్రర్‌)
  • బెస్ట్‌ డైరక్షన్‌: 'ఫ్రమ్‌ ది షాడో' (బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌), దర్శకుడు: మిరియం చాండీ మినాచెరీ
  • బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీ
  • బెస్ట్‌ యానిమేషన్‌ సినిమా: ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)
  • బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ ప్రమోటింగ్‌ సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటర్‌ వాల్యూస్‌: 'ఆన్‌ ది బ్రింక్‌' సీజన్‌ 2 - ఘరియాల్‌) - ఇంగ్లిష్‌
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) - కన్నడ, ఎడిటర్‌ (సురేశ్‌ యూఆర్‌ఎస్‌)
  • బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: యాన్‌ (వెహికల్‌) - హిందీ/ మాల్వి, సౌండ్‌ డిజైనర్‌: మానస్‌ చౌధురి
  • బెస్ట్‌ సినిమాటోగ్రీఫీ: మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లీష్‌), సినిమాటోగ్రాఫర్‌: సిద్ధార్థ్‌ దివాన్‌
  • బెస్ట్ నెరేషన్‌ / వాయిస్‌ ఓవర్‌: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ (మరాఠీ), వాయిస్‌ ఓవర్‌: సుమంత్‌ శిందే
  • బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: ఫుర్సత్‌ (లీజర్‌) - విశాల్‌ భరద్వాజ్‌
  • ఉత్తమ స్క్రిప్ట్‌: మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లిష్‌), రచయిత: కౌశిక్‌ సర్కార్‌
  • స్పెషల్‌ మెన్షన్‌: బిరుబాలా 'విచ్‌ టు పద్మశ్రీ' (అస్సామీ), హర్గిలా - ది గ్రేటర్‌ అడ్జుటెంట్‌ స్టార్క్‌ (అస్సామీ)
  • బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా: కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ) - ఇంగ్లిష్‌, రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌
  • ఉత్తమ క్రిటిక్‌: దీపక్‌ దుహా (హిందీ)

2:01 PM, 16 Aug 2024 (IST)

  • బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి - కాంతార

1:58 PM, 16 Aug 2024 (IST)

  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - పొన్నియిన్ సెల్వన్ - ఏఆర్ రెహ్మాన్

1:54 PM, 16 Aug 2024 (IST)

బెస్ట్ రీజనల్​ తెలుగు ఫిల్మ్ - కార్తికేయ 2

బెస్ట్ రీజనల్ కన్నడ ఫిల్మ్ - కేజీయెఫ్​ 2

1:13 PM, 16 Aug 2024 (IST)

  • కాసేపట్లో 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన
  • 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలు
  • తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రాల బరిలో బలగం, కార్తికేయ2, మేజర్, సీతారామం చిత్రాల పోటీ
  • ఉత్తమ నటుడి రేసులో విక్రాంత్(12TH ఫెయిల్), రిషబ్ శెట్టి(కాంతార), మమ్ముట్టి(నాన్ పాకల్ నీరత్తు మయక్కమ్)

Last Updated : Aug 16, 2024, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.