ETV Bharat / business

జోరు పెంచుతున్న మారుతి సుజుకి - వరుసగా 12 కార్లు లాంఛ్ చేసేందుకు సిద్ధం! - Upcoming Maruti Cars In India - UPCOMING MARUTI CARS IN INDIA

Upcoming Maruti Cars In India : మారుతి కార్​ లవర్స్​కు గుడ్ న్యూస్. మారుతి సుజుకి కంపెనీ త్వరలో వరుసగా 12 కార్లను ఇండియాలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరెందుకు ఆలస్యం, ఈ నయా కార్లలోని లేటెస్ట్ ఫీచర్స్, స్పెక్స్​ సహా, ధరల వివరాల గురించి తెలుసుకుందాం రండి.

New Maruti Cars Coming Your Way In 2024
Upcoming Maruti Cars in India in 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 5:22 PM IST

Upcoming Maruti Cars In India : మన దేశంలో పరిచయం అక్కరలేని పేరు మారుతి సుజుకి. ఏటా అత్యధిక కార్ల సేల్స్​తో ఈ కంపెనీ టాప్ ప్లేస్​లో నిలుస్తుంటుంది. మారుతి సుజుకి త్వరలో 12 మోడల్స్​ను​ (కార్లను) ఇండియన్​ మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ న్యూ మోడల్ కార్లలో కొత్త రకం ఇంజిన్లు, ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మారుతి సుజుకి భారత విపణిలోకి తీసుకురానున్న ఆ కార్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. Maruti Dzire 2024 : మారుతి డిజైర్ కారు 1.2 లీటర్, 3 సిలిండర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్​ను కలిగి ఉంటుంది. ఇది 82 పీఎస్ పవర్, 108 ఎన్ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, పెద్ద టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, వైర్​లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ జూన్​లోనే ఇది విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ సెప్టెంబర్​ నెలలో ఇది లాంఛ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.7 లక్షలు
  • ఇంజిన్ : 1197 సీసీ
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • బాడీ టైప్ : సెడాన్

2. Maruti Suzuki Swift Hybrid : మారుతి సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ కారు ఈ ఏడాది సెప్టెంబర్​లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పెట్రోల్​ ఇంజిన్​ సహా, 13.5 పీఎస్ పవర్​తో కూడిన ఎలక్ట్రిక్ మోటార్​ కలిగి ఉంటుంది. వెంటిలేటెడ్ పాడిల్ షిఫ్టర్​లు, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ సీట్లు సహా, అధునాతన ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి రానుంది.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.10 లక్షలు
  • ఇంజిన్ : 1197 సీసీ
  • మైలేజ్ : 32 కి.మీలకు పైగా
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్

3. Maruti Suzuki eVX : ఈ ఏడాది డిసెంబరులో మారుతి సుజుకి ఈవీఎక్స్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటారుతో ఈ కారు లభిస్తుంది. ఎల్ఈడీ లైట్ ఎలిమెంట్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే, వైర్​లెస్ ఫోన్ ఛార్జింగ్, పెద్ద టచ్​స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి రానుంది.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.22 లక్షలు
  • రేంజ్ : 550 కి.మీపైగా
  • మైలేజ్ : 32 కి.మీలకు పైగా
  • బ్యాటరీ కెపాసిటీ : 60 kWh
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ట్రాన్స్​మిషన్ : ఆటోమేటిక్
  • ఫ్యూయల్ టైప్ : ఎలక్ట్రిక్
  • బాడీ టైప్ : ఎస్​యూవీ

4. Maruti Suzuki XL5 : బడ్జెట్​లో కారు కొనాలనుకునేవారికి మారుతి సుజుకి ఎక్స్ఎల్5 మంచి ఆప్షన్ అవుతుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్​తో కొత్త ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్స్​, స్టార్ట్/స్టాప్ పుష్-బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్​లో ఈ మోడల్ కారు వస్తుంది. ఈ కారు వచ్చే ఏడాది సెప్టెంబరులో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.5 లక్షలు
  • ఇంజిన్ : 998 సీసీ
  • మైలేజ్ : 20.52 కి.మీలకు పైగా
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్

5. Maruti Suzuki WagonR Electric : మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ ఎలక్ట్రిక్ కారు గ్యాసోలిన్ శక్తితో నడుస్తుంది. పొడవైన, బాక్సీ డిజైన్​ను కలిగి ఉంటుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్, పెద్ద టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టార్ట్/స్టాప్ పుష్ బటన్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్స్, గ్రిల్, ఫ్రంట్ బంపర్​తో ఇది వస్తుంది. 2026 జనవరిలో ఈ కారు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.8.5 లక్షలు
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్

6. Maruti Futuro-e : మారుతి ఫ్యూచురో-ఈ కారుని ఆటో ఎక్స్​పో 2020లోనే ఇంట్రడ్యూస్​ చేశారు. ప్రస్తుతం ఇది కన్సెప్టివల్​ స్టేజ్​లోనే ఉందని సమాచారం. ఈ కారును బ్లూ, ఐవరీ లుక్​తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీని లాంఛింగ్ డేట్​ గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

  • ఎక్స్-షోరూమ్ ధర : సుమారు రూ.15 లక్షలు
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : ఎలక్ట్రిక్
  • బాడీ టైప్ : ఎస్​యూవీ

7. Maruti Iv-4 : ప్రస్తుతం ఇది కన్సెప్టివల్​ స్టేజ్​లోనే ఉంది. ఈ మోడల్ కారు టర్బో-ఛార్జర్​తో కూడిన 1.3 లీటర్ DDiS FIAT డీజిల్ ఇంజిన్​ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుతో గతుకుల రోడ్లపైన కూడా ఈజీగా ప్రయాణించవచ్చని సమాచారం. దీని లాంఛింగ్ డేట్​ను ఇంకా ప్రకటించలేదు.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.12 లక్షలు
  • ఇంజిన్ : 1598 సీసీ
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • బాడీ టైప్ : ఎస్​యూవీ

8. Maruti YRA : ఈ మారుతి కారు ప్రస్తుతానికి కన్సెప్టివల్​ స్టేజ్​లోనే ఉంది.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.8 లక్షలు
  • మైలేజ్ : 22 కి.మీ
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్

9. Maruti Wagon R MPV : మారుతి వ్యాగన్​-ఆర్ ఎంపీవీ కారు విశాలంగా ఉంటుంది. అందుకే కుటుంబంతో కలిసి హాయిగా ప్రయాణించవచ్చు. ఈ కారు పెట్రోల్ పవర్‌ ట్రెయిన్​ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని లాంఛింగ్ తేదీ​ గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.6.50 లక్షలు
  • మైలేజ్ : 18.9 కి.మీ
  • సీటింగ్ కెపాసిటీ : 7
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్

10. Maruti Solio : మారుతి సోలియో కారు మంచి లుక్​తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, టచ్​స్క్రీన్ డిస్​ప్లే వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎప్పుడు లాంఛ్ చేస్తారనే విషయంలో స్పష్టత లేదు.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.6 లక్షలు
  • ఇంజిన్ : 1198సీసీ
  • మైలేజ్ : 18 కి.మీ
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • బాడీ టైప్ : మినీ వ్యాన్

11. Maruti MR Wagon : మారుతి ఎంఆర్ వ్యాగన్ రోజువారీ ప్రయాణాలకు బాగుంటుంది. ఈ కారు చాలా విశాలంగా ఉంటుంది. అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని సమాచారం. దీని లాంఛింగ్ డేట్​ గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

  • మైలేజ్ : 25 కి.మీ
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్

12. Maruti Cervo : మారుతి సెర్వో కారును మారుతి 800కి ప్రత్యామ్నాయంగా రూపొందించారు. సొగసైన ఎక్స్​టర్నల్​ డిజైన్​తో కూడిన కాంపాక్ట్ మోడల్ ఇది. అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రిమోట్ సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండనున్నాయి. దీని లాంఛింగ్ డేట్ గురించి ఎలాంటి సమాచారం లేదు.

  • ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.3 లక్షలు
  • ఇంజిన్ : 660 సీసీ
  • మైలేజ్ : 26 కి.మీ
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్

మార్కెట్​లో వీటిని కొట్టే మోడల్ లేదు! టాప్​-10 ఆల్​ టైమ్​ బెస్ట్ సెల్లింగ్ కార్స్ ఇవే! - Best Selling Cars Of All Time

మీ బైక్​ మైలేజ్ తగ్గుతోందా? ఈ టిప్స్ పాటిస్తే ఓ రేంజ్​లో పెరగడం గ్యారెంటీ! - Bike Mileage Increase Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.