ETV Bharat / business

54 ఫేమస్​ కారు బ్రాండ్లు 14 కంపెనీలవే! ఈ విషయం తెలుసా? - Car Parent Companies Chart 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 11:43 AM IST

14 Companies Control The Entire Auto Industry : మీకు బ్రాండెడ్​ కార్లు అంటే చాలా ఇష్టమా? అయితే మీరు షాక్ అయ్యే న్యూస్ ఒకటి ఉంది. ప్రపంచంలో చాలా రకాల బ్రాండెడ్ కార్లు ఉంటాయి. కానీ ఆ బ్రాండ్లను తయారు చేసే కంపెనీ మాత్రం ఒక్కటే. షాక్ అయ్యారా? అయితే ఈ ఆర్టికల్​ పూర్తిగా చదవండి.

Biggest car company in the world
How many car brands are there in the world (Etv Bharat)

14 Companies Control The Entire Auto Industry : మనలో చాలా మందికి కార్లు అంటే క్రేజ్​ ఉంటుంది. ధనవంతులు అయితే నేరుగా పెద్ద పెద్ద బ్రాండెడ్​ కార్లను కొనుక్కొని, తమ గ్యారేజ్​లో ప్రెస్టేజ్​ సింబల్​గా ఉంచుకుంటారు. కార్ లవర్స్ అయితే ఆ బ్రాండ్ల గురించి గంటల తరబడి చర్చించుకుంటూ ఉంటారు. ఏ బ్రాండ్​ కొనాలో ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు క్రేజీ ఫెలోస్ అయితే కారు బ్రాండ్ల గురించి వాగ్వాదాలు చేసుకుంటారు. మరికొందరు కొట్టుకుంటారు కూడా. కానీ మీకో విషయం తెలుసా? ఈ కారు బ్రాండ్లు చాలా వరకు ఒక్క కంపెనీకే చెంది ఉంటాయి. షాక్ అయ్యారా? అయితే మీ ప్రశ్నకు సమాధానం ఈ ఆర్టికల్​లో ఉంది. పూర్తిగా చదివేయండి.

ఆ 14 కంపెనీలే శాసిస్తున్నాయి!
ప్రపంచ వాహన పరిశ్రమను కేవలం 14 కంపెనీలే కంట్రోల్ చేస్తున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్‌లో అమ్ముడుపోతున్న 54 ప్రఖ్యాత బ్రాండ్ల వెనుక ఈ 14 అతికొద్ది కంపెనీలేే ఉన్నాయి. అంటే నిత్యం జరిగే కార్ల సేల్స్ వల్ల వచ్చే ఆదాయం నేరుగా ఈ కంపెనీల అకౌంట్లలోకే చేరుతుంటుంది. వాహన మార్కెట్‌పై బలమైన పట్టు సంపాదించిన ఆ 14 కంపెనీలతో ముడిపడిన ప్రఖ్యాత కార్ల బ్రాండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

These 14 Companies Control the Entire Auto Industry
ఆటోమొబైల్ ఇండస్ట్రీని కంట్రోల్​ చేస్తున్న కంపెనీలు ఇవే! (ETV Bharat)

కంపెనీ - కార్​ బ్రాండ్స్​

  1. హోండా (2 బ్రాండ్లు) - అక్యూరా, హోండా
  2. టాటా (3 బ్రాండ్లు) - టాటా మోటార్స్, ల్యాండ్ రోవర్, జాగ్వార్
  3. బీఎండబ్ల్యూ (3 బ్రాండ్లు) - రోల్స్ రాయ్స్, బీఎండబ్ల్యూ, మినీ
  4. ఫోక్స్​వ్యాగన్ (8 బ్రాండ్లు) - లంబోర్గిని, ఫోక్స్​వ్యాగన్, పోర్షే, బెంట్లీ, బుగాటీ, స్కోడా, సీట్, ఆడి
  5. హ్యుందాయ్ (2 బ్రాండ్లు) - హ్యూందాయ్, కియా
  6. జనరల్ మోటార్స్ - జీఎం (9 బ్రాండ్లు) - షెవర్లే, హోల్డెన్, వాక్స్ హాల్, క్యాడిల్లాక్, ఓపెల్, జీఎంసీ, వూలింగ్ మోటార్స్, బావోజున్, బ్యూయిక్
  7. రెనో (3 బ్రాండ్లు) - రెనో, శాంసంగ్, డాసియా
  8. టయోటా (3 బ్రాండ్లు) - టయోటా, లెక్సస్, డాయ్ హత్సు
  9. ఫోర్డ్ (2 బ్రాండ్లు) - ఫోర్డ్, ద లింకన్ మోటార్ కంపెనీ
  10. డైమ్లర్(2 బ్రాండ్లు) - మెర్సిడెజ్ బెంజ్, స్మార్ట్
  11. ఎఫ్‌సీఏ (6 బ్రాండ్లు) - (ఫీయట్ : మసెరాటీ, లాంసియా, ఆల్ఫా రోమియో) (క్రిస్లెర్ : ర్యామ్, డాడ్జ్, జీప్)
  12. నిస్సాన్ (3 బ్రాండ్లు) - ఇన్ఫినిటీ, డాట్సన్, నిస్సాన్
  13. పీఎస్‌ఏ (2 బ్రాండ్లు) - డీఎస్ ఆటోమొబైల్స్, ప్యూజియోట్, సిట్రోయెన్
  14. గీలీ (3 బ్రాండ్లు) - ది లండన్ ట్యాక్సీ కంపెనీ, వోల్వో, గీలీ

స్టన్నింగ్ ఫీచర్స్​తో - త్వరలో లాంఛ్ కానున్న టాప్​-5 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Upcoming Bikes Under 1 Lakh

చాణక్యుడు చెప్పిన ఈ 'బిజినెస్​ స్ట్రాటజీ' పాటిస్తే - విజయం మీ వెంటే! - Chanakya Arthashastra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.