ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర- హైదరాబాద్, విజయవాడలో ఎంతంటే? - gold rate today September 18 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 10:09 AM IST

Gold Rate Today September 18th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today September 18th 2024
Gold Rate Today September 18th 2024 (Getty Images)

Gold Rate Today September 18th 2024 : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర భారీగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,610 ఉండగా, బుధవారం నాటికి రూ.100 తగ్గి రూ.75,510కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.90,410 ఉండగా, బుధవారం నాటికి రూ. 750 తగ్గి రూ. 89,660కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad September 18th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,510గా ఉంది. కిలో వెండి ధర రూ.89,660గా ఉంది.
  • Gold Price In Vijayawada September 18th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.75,510గా ఉంది. కిలో వెండి ధర రూ.89,660గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam September 18th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.75,510గా ఉంది. కిలో వెండి ధర రూ.89,660గా ఉంది.
  • Gold Price In Proddatur September 18th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.75,510గా ఉంది. కిలో వెండి ధర రూ.89,660గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price September 18th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్‌ రేట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2577 డాలర్లు ఉండగా బుధవారం నాటికి 2578కు చేరుకుంది. ఔన్స్​ సిల్వర్​ ధర 30.50డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 18th 2024 : క్రిప్టో కరెన్సీ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.44,22,094
ఇథీరియంరూ.1,95,744
టెథర్రూ. 77.61
బైనాన్స్ కాయిన్రూ. 39,225
సొలోనా రూ.9,200

స్టాక్​ మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today September 18, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పవనాల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ సెన్సెక్స్‌ 53 పాయింట్లు పెరిగి 83,132 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 25,429 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, హెచ్ డీఎఫ్ సీ, అల్ట్రా సెమ్కో, బజాజ్ ఫిన్ జర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : భారతీ ఎయిర్ టెల్, టైటాన్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా

రూపాయి విలువ
Rupee Open September 18th, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ నాలుగు పైసలు తగ్గి రూ. 83.79గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices September 18th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.