Gold Rate Today June 28, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ. 73,300 ఉండగా, శుక్రవారం నాటికి రూ.446 పెరిగి రూ.73,746కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.89,170 ఉండగా, శుక్రవారం నాటికి రూ.658 పెరిగి రూ.89828కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 28, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది.
- Gold Price In Vijayawada June 28, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 28, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది.
- Gold Price In Proddatur June 28, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 28, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2301 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 21 డాలర్లు పెరిగి 2321 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.6 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 28, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,50,000 |
ఇథీరియం | రూ.2,65,000 |
టెథర్ | రూ.79.31 |
బైనాన్స్ కాయిన్ | రూ.48,539 |
సొలోనా | రూ.12,255 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 28, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 308.49 పాయింట్ల లాభంతో 79,551 ఆల్ టైమ్ హై రికార్డ్ నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 103.75 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : 30 సెన్సెక్స్ కంపెనీల్లో సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, నెస్లే
నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ
రూపాయి విలువ
Rupee Open June 28, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 8 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 28, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 28, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.