Gold Rate Today June 21, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ. 74,126 ఉండగా, శుక్రవారం నాటికి రూ.844 పెరిగి రూ.74,970కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.92,220 ఉండగా, గురువారం నాటికి రూ.1180 పెరిగి రూ.93,400కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 21, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,970గా ఉంది. కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.
- Gold Price In Vijayawada June 21, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,970గా ఉంది. కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 21, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,970గా ఉంది. కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.
- Gold Price In Proddatur June 21, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,970గా ఉంది. కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 21, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2334 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 28 డాలర్లు పెరిగి 2362 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.62 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 21, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,08,439 |
ఇథీరియం | రూ.2,68,000 |
టెథర్ | రూ.79.11 |
బైనాన్స్ కాయిన్ | రూ.48,600 |
సొలోనా | రూ.11,068 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 21, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 77,808 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 23,667 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్సీ, బజాజ్ ఫిన్సెర్వ్
నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఆసియా పెయింట్
రూపాయి విలువ
Rupee Open June 21, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.58గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 21, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 21, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.