Gold Rate Today June 20, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,950 ఉండగా, గురువారం నాటికి రూ.176 పెరిగి రూ.74,126కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.90,815 ఉండగా, గురువారం నాటికి రూ.1405 పెరిగి రూ.92,220కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 20, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,126గా ఉంది. కిలో వెండి ధర రూ.92,220గా ఉంది.
- Gold Price In Vijayawada June 20, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,126గా ఉంది. కిలో వెండి ధర రూ.92,220గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 20, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,126గా ఉంది. కిలో వెండి ధర రూ.92,220గా ఉంది.
- Gold Price In Proddatur June 20, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,126గా ఉంది. కిలో వెండి ధర రూ.92,220గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 20, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2329 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 5 డాలర్లు పెరిగి 2334 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.14 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 20, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,21,000 |
ఇథీరియం | రూ.2,60,201 |
టెథర్ | రూ.79.13 |
బైనాన్స్ కాయిన్ | రూ.48,600 |
సొలోనా | రూ.11,122 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 20, 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై, నష్టాల్లోకి జారుకున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 113 పాయింట్లు నష్టపోయి 77,220 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్లు కోల్పోయి 23,489 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ
రూపాయి విలువ
Rupee Open June 20, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.48గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 20, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 20, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.
ITR ఫైల్ చేయాలా? పాత, కొత్త ఇన్‌కం ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఇవే! - Income Tax Return Filing