ETV Bharat / business

గుడ్ న్యూస్​ - క్రమంగా దిగివస్తున్న బంగారం, వెండి ధరలు - Gold Rate Today

Gold Rate Today July 23, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 9:43 AM IST

Gold Price Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today July 23, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,462 ఉండగా, మంగళవారం నాటికి రూ.128 తగ్గి రూ.75,334కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,285 ఉండగా, మంగళవారం నాటికి రూ.335 తగ్గి రూ.90,950కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 23, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,334గా ఉంది. కిలో వెండి ధర రూ.90,950గా ఉంది.
  • Gold Price In Vijayawada July 23, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,334గా ఉంది. కిలో వెండి ధర రూ.90,950గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 23, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,334గా ఉంది. కిలో వెండి ధర రూ.90,950గా ఉంది.
  • Gold Price In Proddatur July 23, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,334గా ఉంది. కిలో వెండి ధర రూ.90,950గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 23, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్​ ధర 2407 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 8 డాలర్లు పెరిగి 2399 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.05 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 22, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.45,02,700
ఇథీరియంరూ.2,12,997
టెథర్రూ.68.50
బైనాన్స్ కాయిన్రూ.38,500
సొలోనారూ.10,250

Stock Market Today July 23, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఇవాళ పార్లమెంట్​లో బడ్జెట్​ 2024 ప్రవేశపెట్టనున్నారు. ఇది మార్కెట్​పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 57 పాయింట్లు లాభపడి 80,553 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 18 పాయింట్లు వృద్ధి చెంది 24,527 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎం అండ్ ఎం, ఎల్​ అండ్ టీ, ఐటీసీ, ఎన్​టీపీసీ, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్​, కోటక్ బ్యాంక్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​హెచ్​సీఎల్ టెక్​, పవర్​గ్రిడ్​, టెక్ మహీంద్రా, టాటా స్టీల్​, నెస్లే ఇండియా, రిలయన్స్​, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, యాక్సిస్ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open July 23, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.63గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 23, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

రివార్డ్స్​ కోసం క్రెడిట్​ కార్డ్ వాడుతున్నారా? ఇలా చేస్తే ఖర్చులు తగ్గి, పాయింట్స్ పెరుగుతాయి! - Credit Card Reward Points

54 ఫేమస్​ కారు బ్రాండ్లు 14 కంపెనీలవే! ఈ విషయం తెలుసా? - Car Parent Companies Chart 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.