ETV Bharat / business

నేటి గోల్డ్ & సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

Gold Rate Today July 22, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 9:32 AM IST

Updated : Jul 22, 2024, 10:35 AM IST

gold price today
gold rate today (ETV Bharat)

Gold Rate Today July 22, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,550 ఉండగా, సోమవారం నాటికి రూ.88 తగ్గి రూ.75,462కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.91,450 ఉండగా, సోమవారం నాటికి రూ.165 తగ్గి రూ.91,285కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 22, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,462గా ఉంది. కిలో వెండి ధర రూ.91,285గా ఉంది.
  • Gold Price In Vijayawada July 22, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,462గా ఉంది. కిలో వెండి ధర రూ.91,285గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 22, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,462గా ఉంది. కిలో వెండి ధర రూ.91,285గా ఉంది.
  • Gold Price In Proddatur July 22, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,462గా ఉంది. కిలో వెండి ధర రూ.91,285గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 22, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్​ ధర 2401 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 6 డాలర్లు పెరిగి 2407 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.18 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 22, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.45,02,700
ఇథీరియంరూ.2,12,997
టెథర్రూ.68.50
బైనాన్స్ కాయిన్రూ.38,500
సొలోనారూ.10,250

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today July 22, 2024 : సోమవారం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, తరువాత క్రమంగా లాభాల్లోకి వెళ్లాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 107 పాయింట్లు లాభపడి 80,712 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 35 పాయింట్లు వృద్ధి చెంది 24,566 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​కోటక్ బ్యాంక్​, రిలయన్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​, టైటాన్​

రూపాయి విలువ
Rupee Open July 22, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.65గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 22, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices July 22, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.67 శాతం పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83.18 డాలర్లుగా ఉంది.

రివార్డ్స్​ కోసం క్రెడిట్​ కార్డ్ వాడుతున్నారా? ఇలా చేస్తే ఖర్చులు తగ్గి, పాయింట్స్ పెరుగుతాయి! - Credit Card Reward Points

54 ఫేమస్​ కారు బ్రాండ్లు 14 కంపెనీలవే! ఈ విషయం తెలుసా? - Car Parent Companies Chart 2024

Last Updated : Jul 22, 2024, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.