ETV Bharat / business

గుడ్ న్యూస్​ - తగ్గిన బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

Gold Rate Today July 19, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 10:19 AM IST

gold price today
gold rate today (Getty Images)

Gold Rate Today July 19, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.76,289 ఉండగా, శుక్రవారం నాటికి రూ.299 తగ్గి రూ.75,990కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.94,055 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1,461 తగ్గి రూ.92,594కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 19, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,990గా ఉంది. కిలో వెండి ధర రూ.92,594గా ఉంది.
  • Gold Price In Vijayawada July 19, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,990గా ఉంది. కిలో వెండి ధర రూ.92,594గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 19, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,990గా ఉంది. కిలో వెండి ధర రూ.92,594గా ఉంది.
  • Gold Price In Proddatur July 19, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,990గా ఉంది. కిలో వెండి ధర రూ.92,594గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 19, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు తగ్గాయి. గురువారం ఔన్స్ గోల్డ్​ ధర 2468 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 42 డాలర్లు తగ్గి 2426 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.65 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 19, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. దీనితో మదుపరుల సంపద ఆవిరవుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.48,17,700
ఇథీరియంరూ.2,50,001
టెథర్ రూ.72
బైనాన్స్ కాయిన్ రూ.40,200
సొలోనారూ.10,505

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today July 19, 2024 : శుక్రవారం స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. కానీ తరువాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 81,193 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 79 పాయింట్లు కోల్పోయి 24,721 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఇన్ఫోసిస్​, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, హెచ్​సీఎల్ టెక్​, టీసీఎస్​, నెస్లే ఇండియా, కోటక్ బ్యాంక్​, హిందూస్థాన్ యూనిలివర్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​, టెక్​ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్​, ఎన్​టీపీసీ, టాటా మోటార్స్, భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా, రిలయన్స్​, యాక్సిస్ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open July 19, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ ఒక్క పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.64గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 19, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices July 19, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.41 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 84.76 డాలర్లుగా ఉంది.

ఇకపై అన్ని రాష్ట్రాల్లో బంగారం ధర సేమ్- త్వరలో 'వన్‌ నేషన్‌ వన్ రేట్' పాలసీ అమలు! - One Nation One Gold Rate

బడ్జెట్​ 2024లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా? పాత Vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెటర్​? - Decoding Income Tax Slabs 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.