ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 9:37 AM IST

Updated : Aug 12, 2024, 9:49 AM IST

Gold Rate Today August 12, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today August 12, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.71,800 ఉండగా, సోమవారం నాటికి రూ.85 తగ్గి రూ.71,715కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.82,293 ఉండగా, సోమవారం నాటికి రూ.238 తగ్గి రూ.82,055కు చేరుకుంది.

Gold Price In Hyderabad August 12, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.71,715గా ఉంది. కిలో వెండి ధర రూ.82,055గా ఉంది.

Gold Price In Vijayawada August 12, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.71,715గా ఉంది. కిలో వెండి ధర రూ.82,055గా ఉంది.

Gold Price In Vishakhapatnam August 12, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,715గా ఉంది. కిలో వెండి ధర రూ.82,055గా ఉంది.

Gold Price In Proddatur August 12, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,715గా ఉంది. కిలో వెండి ధర రూ.82,055గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?

Spot Gold Price August 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్​ ధర 2431 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 2 డాలర్లు తగ్గి 2429 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.39 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?

Cryptocurrency News August 12, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.48,01,000
ఇథీరియంరూ.2,03,030
టెథర్రూ.78.20
బైనాన్స్ కాయిన్రూ.40,000
సొలోనా రూ.11,260

స్టాక్​ మార్కెట్ అప్​డేట్స్​
Stock Market Today August 12, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ సూచీలకు అంతర్జాతీయ సంకేతాలు కీలకంగా మారొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయ స్టాక్స్‌ విలువలు అధికస్థాయులకు చేరిన నేపథ్యంలో, విదేశీ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు దోహదపడిన అంతర్జాతీయ ఫండ్లలో సెబీ ఛైర్‌పర్సన్‌ దంపతులకు వాటాలున్నాయంటూ, అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసింది. ఇవన్నీ దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 356 పాయింట్లు నష్టపోయి 79,349 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయి 24,295 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా మోటార్స్​, ఏసియన్ పెయింట్స్​, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్​, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇన్ఫోసిస్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​​అదానీ పోర్ట్స్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​, టైటాన్​, నెస్లే ఇండియా, టీసీఎస్​, హెచ్​సీఎల్ టెక్​, రిలయన్స్​, టాటా స్టీల్​, ఎల్​ అండ్ టీ

రూపాయి విలువ
Rupee Open August 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.95గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices August 12, 2024: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices August 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.10 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.74 డాలర్లుగా ఉంది.

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం- రెపోరేటు యథాతథం - RBI 2024 Repo rate

మీ క్రెడిట్ స్కోర్ పెరగాలా? ఈ అపోహలు అస్సలు పెట్టుకోవద్దు! - Tips To Increase Credit Score

Last Updated : Aug 12, 2024, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.