ETV Bharat / business

టాటా, మారుతి కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.53 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts In March 2024

Car Discounts In March 2024 : కారు లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన టాటా, మారుతి సుజుకి, హ్యుందాయ్​ తమ కార్లపై భారీ డిస్కౌంట్స్​, ఎక్స్ఛేంజ్ బోనస్​లు అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

car offers in march 2024 india
car discounts in march 2024 india
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 3:26 PM IST

Car Discounts In March 2024 : కొత్త కారు కొనాలని అనుకునేవారికి గుడ్ న్యూస్​. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ మోడల్స్​పై భారీ ఎత్తున డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ ఛాన్స్ ఉపయోగించుకుంటే, చాలా తక్కువ ధరకే కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్​లో ఏయే కార్లపై ఎంత మేరకు డిస్కౌంట్లు అందిస్తున్నారో తెలుసుకుందాం.

Maruti Suzuki Car Discounts 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఈ మార్చి నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్​, కార్పొరేట్ డిస్కౌంట్లు అందిస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Maruti Suzuki Alto K10 :

  • మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ (ఆటోమేటిక్​) వేరియంట్​పై రూ.67,000;
  • ఆల్టో కె10 పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్​పై రూ.62,000;
  • ఆల్టో కె10 సీఎన్​జీ వేరియంట్​పై రూ.47,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.

Maruti Suzuki S-Presso :

  • మారుతి సుజుకి ఎస్​-ప్రెస్సో పెట్రోల్​ (ఆటోమేటిక్​) వేరియంట్​పై రూ.66,000;
  • మారుతి సుజుకి ఎస్​-ప్రెస్సో పెట్రోల్​ (మాన్యువల్​​) వేరియంట్​పై రూ.61,000,
  • మారుతి సుజుకి ఎస్​-ప్రెస్సో సీఎన్​జీ వేరియంట్​పై రూ.46,000 డిస్కౌంట్ ఇస్తున్నారు.

Maruti Suzuki Celerio :

  • మారుతి సుజుకి సెలెరియా పెట్రోల్ (ఆటోమేటిక్)​ వేరియంట్​పై రూ.61,000;
  • మారుతి సుజుకి సెలెరియా పెట్రోల్ (మాన్యువల్)​ వేరియంట్​పై రూ.56,000;
  • మారుతి సుజుకి సెలెరియా సీఎన్​జీ వేరియంట్​పై రూ.46,000 డిస్కౌంట్ ఇస్తున్నారు.

Maruti Suzuki WagonR :

  • మారుతి సుజుకి వ్యాగన్​-ఆర్ (పెట్రోల్ వేరియంట్​)​ కారుపై గరిష్ఠంగా రూ.66,000​;
  • మారుతి సుజుకి వ్యాగన్​-ఆర్ (సీఎన్​జీ వేరియంట్​)పై రూ.56,000 డిస్కౌంట్ ఇస్తున్నారు.

Maruti Suzuki Swift :

  • మారుతి సుజుకి స్విఫ్ట్​ (ఆటోమేటిక్) వేరియంట్​పై రూ.47,000;
  • మారుతి సుజుకి స్విఫ్ట్ (మాన్యువల్) వేరియంట్​పై రూ.42,000;
  • మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్​జీ వేరియంట్​పై రూ.22,000 డిస్కౌంట్ ఇస్తున్నారు.

Maruti Suzuki Dzire :

  • మారుతి సుజుకి డిజైర్​ (ఆటోమేటిక్​) వేరియంట్​పై రూ.37,000;
  • మారుతి సుజుకి డిజైర్​ (మాన్యువల్​) వేరియంట్​పై రూ.32,000;
  • మారుతి సుజుకి డిజైర్​ (సీఎన్​జీ) వేరియంట్​పై రూ.7000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

Maruti Suzuki Baleno :

  • ఈ మారుతి సుజుకి బాలెనో కారు పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్​పై రూ.62,000;
  • మారుతి సుజుకి బాలెనో (మాన్యువల్​) వేరియంట్​పై రూ.57,000;
  • మారుతి సుజుకి బాలెనో సీఎన్​జీ వేరియంట్​పై రూ.30,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.

Maruti Suzuki Ciaz : ఈ మారుతి సుజుకి సియాజ్​ కారుపై క్యాష్ డిస్కౌంట్​, ఎక్స్ఛేంజ్ బోనస్​, స్క్రాపేజ్​, కార్పొరేట్ డిస్కౌంట్​ అన్నీ కలిపి రూ.65,000 లభిస్తోంది.

Maruti Suzuki Jimny :

  • మారుతి సుజుకి జిమ్మీ కారు '2023 మోడల్​'పై రూ.1,53,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • మారుతి సుజుకి జిమ్మీ '2024 మోడల్​'పై రూ.53,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

Maruti Suzuki Fronx :

  • ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్​ కారు పెట్రోల్​ వేరియంట్​పై గరిష్ఠంగా రూ.32,000;
  • మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్​జీ వేరియంట్​పై రూ.15,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Maruti Suzuki Grand Vitara :

  • మారుతి సుజుకి గ్రాండ్ విటారా - హైబ్రీడ్​ పెట్రోల్ వేరియంట్​పై రూ.1,07,000 లక్షలు;
  • మారుతి సుజుకి గ్రాండ్ విటారా - జెటా, ఆల్ఫా, ఆల్ఫా 4డబ్ల్యూడీ వేరియంట్లపై రూ.82,000;
  • మారుతి సుజుకి గ్రాండ్ విటారా - డెల్టా వేరియంట్​పై రూ.62,000;
  • మారుతి సుజుకి గ్రాండ్ విటారా - సిగ్మా వేరియంట్​పై రూ.7,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.​

Hyundai Car Discounts 2024 : హ్యుందాయ్ కంపెనీ తమ గ్రాండ్​ ఐ10 నియోస్​, ఆరా, వెన్యూ, ఐ20 కార్లపై డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్​ బోన్స్​, కార్పొరేట్ బోనస్​లను అందిస్తోంది. అయితే హ్యుందాయ్ క్రెటా, ఎక్స్​టర్​, వెర్నా, ఆల్ట్రోజ్​, అయోనిక్​-5, టక్సన్​ కార్లపై ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వడం లేదు.

  • Hyundai Grand i10 Nios Discount : మార్కెట్లో ఈ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ధర సుమారుగా రూ.5.92 లక్షల నుంచి రూ.8.56 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ మార్చి నెలలో దీనిపై మొత్తంగా రూ.43,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
  • Hyundai Aura Discount : ఈ హ్యుందాయ్ ఆరా కారు ధర సుమారుగా రూ.6.49 లక్షల నుంచి రూ.9.05 లక్షల వరకు ఉంటుంది. ఈ మార్చి నెలలో దీనిపై రూ.33,000 డిస్కౌంట్​ ఇస్తున్నారు.
  • Hyundai Venue Discounts : ఈ హ్యుందాయ్ వెన్యూ కారుపై ప్రస్తుతం రూ.30,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • Hyundai i20 Discount : ఈ మార్చి నెలలో హ్యుందాయ్​ ఐ20 కారుపై రూ.25,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మార్కెట్లో ఈ కారు ధర సుమారుగా రూ.7.04 లక్షల నుంచి రూ.11.21 లక్షల వరకు ఉంటుంది.

Tata Car Discounts In March 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్​ తమ '2023 మోడల్'​ టియాగో, టిగోర్​, నెక్సాన్​, హారియర్​, సఫారీ, ఆల్ట్రోజ్ కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది.

కార్​ మోడల్​క్యాష్
డిస్కౌంట్
ఎక్స్ఛేంజ్​/
స్క్రాపేజ్ బోనస్
కార్పొరేట్
డిస్కౌంట్
మొత్తం
డిస్కౌంట్​
టియాగో పెట్రోల్​ MTరూ.45,000రూ.15,000రూ.10,000రూ.70,000
టియాగో పెట్రోల్​ AMTరూ.35,000రూ.15,000రూ.10,000రూ.60,000
టియాగో ఎన్​ఆర్​జీ MT& AMT00రూ.10,000రూ.10,000
టియాగో సీఎన్​జీరూ.50,000రూ.15,000రూ.10,000రూ.75,000
టిగోర్​ పెట్రోల్రూ.50,000రూ.15,000రూ.10,000రూ.75,000
టాటా టిగోర్ సీఎన్​జీరూ.50,000రూ.15,000రూ.10,000రూ.75,000
నెక్సాన్​ డీజిల్​రూ.20,000రూ.20,000రూ.8,000రూ.48,000
నెక్సాన్​ పెట్రోల్ MTరూ.40,000రూ.20,000రూ.8,000రూ.68,000
నెక్సాన్ పెట్రోల్​ AMTరూ.20,000రూ.20,000రూ.8,000రూ.48,000
న్యూ నెక్సాన్​ స్మార్ట్​ పెట్రోల్​రూ.25,0000రూ.8,000రూ.33,000
న్యూ నెక్సాన్ పెట్రోల్​రూ.30,0000రూ.8,000రూ.38,000
న్యూ నెక్సాన్​ డీజిల్​రూ.30,0000రూ.8,000రూ.38,000
హారియర్​ MTరూ.50,000రూ.25,000రూ.10,000రూ.85,000
సఫారీ MTరూ.50,000రూ.25,000రూ.10,000రూ.85,000
న్యూ హారియర్​రూ.40,0000రూ.10,000రూ.50,000
న్యూ సఫారీరూ.40,0000రూ.10,000రూ.50,000
ఆల్ట్రోజ్​ డీసీఏరూ.15,000రూ.10,000రూ.5,000రూ.30,000
ఆల్ట్రోజ్ పెట్రోల్ MTరూ.35,000రూ.10,000రూ.10,000రూ.55,000
ఆల్ట్రోజ్ డీజిల్​రూ.30,000రూ.10,000రూ.15,000రూ.55,000
ఆల్ట్రోజ్​ సీఎన్​జీరూ.15,000రూ.10,000రూ.5,000రూ.30,000
పంచ్​ పెట్రోల్​00రూ.5000రూ.5,000

రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్​ కొనాలా? ఈ టాప్​-5 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

కొత్త కారు కొనాలా? కంఫర్ట్ కాదు సేఫ్టీయే ముఖ్యం- ఈ 6 ఫీచర్లు ఉంటేనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.