30 ఏళ్ల వయసులోనే గుండె నొప్పి.. కారణం ఇదేనా? - గుండెజబ్బులు
30 ఏళ్ల వయసులోనూ కొందరికి తరచూ ఛాతీలో మంట, నొప్పి వంటివి వస్తుంటాయి. అయితే ఇది గుండెపోటుకు దారి తీస్తుందా? ఆల్కహాల్, సిగరెట్ తాగడం.. షుగర్ సంబంధిత సమస్యలు కూడా గుండెపోటుకు సంకేతాలా? అసలు 30 ఏళ్ల వయసులో ఇలా గుండెనొప్పి బారినపడతారా? గుండె సంబంధిత సమస్యలకు ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి? వంటి ప్రశ్నలకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. బీకేఎస్ శాస్త్రి గారు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.