'సర్కారు వారి పాట'లో 'సితార'ను బలవంతంగా ఇరికించారా? మహేశ్ క్లారిటీ! - mahesh babu daughter sitara in sarkaru vaari paata
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12 థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రముఖ యాంకర్ శ్యామల.. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు పరుశురామ్, సంగీత దర్శకుడు తమన్‌తో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేశ్ కూతురు సితార కనిపిస్తుందా? మేకింగ్ వీడియోలో అదరగొట్టిన ఆమెను.. మూవీలో బలవంతంగా ఇరికించారా? సినిమాలో కనిపించేందుకు సితార చేసిన ప్రయత్నాలు ఏంటి?
Last Updated : May 11, 2022, 10:59 PM IST