తెలంగాణ

telangana

ETV Bharat / videos

కోలాహలంగా సాగుతున్న గణనాథుల శోభయాత్ర.. నృత్యాలతో హూరెత్తిస్తున్న యువత - Ganesh immersion in hyderabad

By

Published : Sep 9, 2022, 4:18 PM IST

హైదరాబాద్​లో ఎటు చూసినా వినాయక నిమజ్జన సందడి కనిపిస్తోంది. వీధుల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ గణనాథుడి విగ్రహాలను ఊరేగింపునకు తరలిస్తున్నారు. నృత్యాలతో యువత హోరెత్తిస్తున్నారు. గణపతి బప్పా మోరియా.. గణేశ్​ మహారాజ్​కి జై అంటూ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు తరలి వెలుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details