మన ఫ్రెండల్లే ఇంకెవరుంటారూ...! - JOURNEY
బంధాలకందని భావం... అన్నింటా తోడుండే ధైర్యం... ప్రతీ ఒక్కరు ఒక పుస్తకం... అందరూ కలిస్తే.. అదో అద్భుత లోకం... ఎన్నో మధురానుభూతుల సమాహారం...! స్నేహం గురించి చెప్పాలంటే... ఎద లోతుల్లో ఎన్నో జ్ఞాపకాలు... పెదవులపై చిరునవ్వులు... జీవితంలో ఇంకెన్నో మజిలీలు... ఒక్కో దశలో ఏర్పడే మైత్రి బంధాలను గుర్తు చేస్తూ... ఈ స్నేహితుల దినోత్సవం రోజు కొన్ని చిలిపి గురుతులు....