తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: రైతు సమస్యల పరిష్కారానికి ఎలా అడుగులు పడాలి? - నూతన వ్యవసాయ చట్టాలు

By

Published : Jan 12, 2021, 9:37 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్టే విధించటంతో పాటుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రత్యేక కమిటీని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు డిమాండ్ చేస్తున్న సమస్యల పరిష్కారానికి ఏ విధంగా వేగంగా అడుగులు పడాలి అనే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details