డప్పు వాయించి, డాన్స్ చేసి అందరిలో జోష్ నింపిన మెగాస్టార్..
Chiranjeevi josh in Alai Balai celebrations: అలయ్ బలయ్ వేడుకల్లో మెగాస్టార్ సందడి చేశారు. కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి కొంచెంసేపు డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. కళాకారులతో కలిసి డాన్స్ చేశారు. చిరు ఇలా చిందులు వేయడంతో ఫ్యాన్స్ పుల్ ఖుషీగా ఉన్నారు.