తెలంగాణ

telangana

హైదరాబాద్​ నగర శివార్లలో మంచు తడి

By

Published : Feb 20, 2020, 11:18 AM IST

హైదరాబాద్​ నగర శివారులోని తుర్కయాంజల్, మన్నెగూడ, రాగన్నగూడ, సాగర్ రోడ్డు మార్గాల్లో మంచు కమ్ముకుంది. చాలా ప్రాంతాల్లో మార్గం కనిపించనంతగా దట్టంగా మంచు పట్టింది. సూర్యుడు కూడా పొగ మంచులో చంద్రుడిని తలపించేలా ఉదయించాడు.

ABOUT THE AUTHOR

...view details