తెలంగాణ

telangana

ETV Bharat / videos

fire accident: బైక్​లో మంటలు.. మహిళ కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు - మల్కాజిగిరిలో ఘటన

By

Published : Sep 12, 2021, 10:50 PM IST

ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి ఓ మహిళా కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మల్కాజిగిరిలోని మౌలాలి ఫ్లై ఓవర్​ వంతెనపై జరిగింది. వెంటనే స్పందించిన వాహనదారులు ఆమె సమీపంలో ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details