తెలంగాణ

telangana

ETV Bharat / videos

RTC F2F: రిజర్వేషన్ బస్సుల్లో 50 శాతం అధిక ఛార్జీ - తెలంగాణలోని ఆర్టీసీ ప్రణాళికలు

By

Published : Oct 5, 2021, 5:10 AM IST

దసరా పండుగ సందర్బంగా ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈ దసరా సందర్బంగా ఆర్టీసీ ఎన్ని బస్సులను నడిపిస్తుంది..? తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎన్ని బస్సులను నడిపిస్తుంది..? ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎన్ని బస్సులను నడిపిస్తుంది.? ప్రత్యేక బస్సులకు ఎంత చార్జీలు వసూలు చేస్తారు..? తదితర వివరాలను రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details