Prathidwani: గాయంచేసిన గత జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడం ఎలా? - గాయంచేసిన గత జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడం ఎలా?
తెలిసీతెలియక చేసే తప్పులు, ఏమరుపాటుగా ఉన్నప్పుడు జరిగే పొరపాట్లు ఇంటర్నెట్‌లో చేరి కొంతమందిని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. తమ పరువు, ప్రతిష్టలకు భగం కలిగిస్తూ గాయాలు రేపుతున్న జ్ఞాపకాలను తొలగించాలంటూ మొదలైన ఉద్యమమే... రైట్ టు బి ఫర్ గాటెన్. యూరోప్‌లో ఉవ్వెత్తున ఎగిసి పడిన ఈ నినాదం ఇప్పుడు భారత్‌ను తాకింది. ఈ అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Nov 6, 2021, 10:07 PM IST