తెలంగాణ

telangana

ETV Bharat / videos

DOG SHOW: సందడి చేసిన శునకాలు - ఆదిలాబాద్ జిల్లా వార్తలు

By

Published : Jul 8, 2021, 11:03 AM IST

ఆదిలాబాద్‌లో పశు సంవర్థకశాఖ చేపట్టిన డాగ్‌ షో విశేషంగా ఆకట్టుకుంది. వరల్డ్‌ జునోసిస్‌ డేను పురస్కరించుకొని కుక్కలకు టీకా వేసేందుకు కార్యక్రమం చేపట్టారు. వివిధ జాతులకు చెందిన జాగిలాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంయుక్త పాలనాధికారి నటరాజ్‌కు... పోలీసు జాగిలాలు సమర్పించిన గౌరవ వందం ముచ్చటగొలిపింది. ప్రదర్శనలో అమితంగా అలరించిన శునకాలకు కిరీటంతో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details