తెలంగాణ

telangana

ETV Bharat / videos

'టూర్ దే ఫ్రాన్స్' టైటిల్​ నెగ్గిన తొలి కొలంబియన్ - france

By

Published : Jul 29, 2019, 12:33 PM IST

పారిస్​లో ఆదివారం జరిగిన 106వ ఎడిషన్​ రోడ్ సైక్లింగ్​ టోర్నమెంట్​ను పూర్తి చేసిన ఎగన్ బెర్నల్.. 'టూర్ దే ఫ్రాన్స్' టైటిల్​ గెలుచుకున్న తొలి కొలంబియన్​గా అరుదైన ఘనత సాధించాడు. ఈ టైటిల్​ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇంతకు ముందు తమ దేశం నుంచి చాలా మంది ప్రయత్నించారని కానీ ఈ టైటిల్​ గెలిచిన తొలి సైక్లిస్ట్​గా నిలిచానని చెప్పాడు ఎగన్. ఈ రేసు అనంతరం కొలంబియాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details