2022 ఫుట్బాల్ ప్రపంచకప్ చిహ్నం ఇదే - 2022 ఫిఫా ప్రపంచకప్ చిహ్నం ఆవిష్కరణ
2022 ఫిఫా ప్రపంచకప్ అధికారిక చిహ్నాన్ని.. ప్రపంచంలోని 24 ప్రముఖ నగరాల్లో మంగళవారం రాత్రి ఒకేసారి ఆవిష్కరించారు. ఈ టోర్నీకి ఖతార్ వేదిక కానుంది. ఈ చిహ్నానికి సంబంధించిన ప్రచారం దక్షిణ అమెరికాలో జోరుగా సాగుతోంది. వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి.
Last Updated : Sep 29, 2019, 10:46 AM IST