తెలంగాణ

telangana

ETV Bharat / videos

గడ్డకట్టే చలిలో ఐస్​వాల్​ క్లైంబింగ్.. ఔరా అనిపించేలా పోటీలు.. - గడ్డకట్టే చలిలో క్లైంబింగ్

By

Published : Feb 27, 2022, 12:01 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

లద్దాఖ్​లోని లేహ్​లో దేశంలోనే తొలిసారిగా ఐస్ వాల్ క్లైం​బింగ్ పోటీలను నిర్వహించింది ఐటీబీపీ. గడ్డకట్టే చలిలోనూ పర్వతారోహకులు పోటీకోసం ఎగబడ్డారు. ఈ పోటీల్లో దాదాపు 100మందికిపైగా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. తాళ్ల సాయంతో మంచుకొండలను పర్వాతారోహకులు అధిరోహిస్తున్న దశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details