'నాక్కూడా 'జై బాలయ్య' అని అరవాలనిపించింది' - రూలర్ సక్సెస్ మీట్
హైదరాబాద్లో ఆదివారం.. 'రూలర్' సక్సెస్ మీట్ జరిగింది. అందులో మాట్లాడిన హీరోయిన్ వేదిక.. హీరో బాలకృష్ణ గురించి చెప్పింది. ఆయనతో కలిసి పనిచేయడం తనకు దక్కిన అదృష్టమంది. సినిమా చూస్తున్నప్పుడు తనకూ 'జై బాలయ్య' అని అరవాలనిపించినట్లు వివరించింది.
Last Updated : Dec 22, 2019, 3:47 PM IST