తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇంట్లో చైతూను సమంత ఏమని పిలుస్తుంది..? - samantha

By

Published : Sep 7, 2019, 9:29 PM IST

Updated : Sep 29, 2019, 7:59 PM IST

సమంత.. ఈ పేరు వినగానే ఓ అల్లరి పిల్ల కళ్లముందు మెదులుతుంది. ఇటీవల 'రంగస్థలం', 'యూ టర్న్', 'సూపర్ డీలక్స్', 'ఓ బేబి' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న ఈ నటి... రెండో ఇన్నింగ్స్​లో వైవిధ్యభరిత పాత్రలతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న సమంత.. ఇంట్లో ఎలా ఉంటుంది.. చైతూని ఏమని పిలుస్తుంది అనే ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
Last Updated : Sep 29, 2019, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details