తెలంగాణ

telangana

ETV Bharat / videos

'బాహుబలిలో అసిస్టెంట్ క్యారెక్టరైనా చేసేదాన్ని'

By

Published : Jul 30, 2019, 7:07 AM IST

'ఆలీతో సరదాగా..' కార్యక్రమంలో రకుల్​ప్రీత్ సింగ్ పాల్గొంది. అలీతో కలిసి సందడి చేసింది. ఒకవేళ బాహుబలిలో మీకు అవకాశమొస్తే ఏ పాత్ర చేస్తావ్​ అని అలీ అడగ్గా.. అసిస్టెంట్ క్యారెక్టరైనా చేసేదాన్ని అని బదులిచ్చింది రకుల్​.

ABOUT THE AUTHOR

...view details