'స్టేజిపై పాటలు పాడకపోవడానికి కారణం అదే' - alitho saradaga
తెలుగు పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని స్మిత. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన మనసులోని మాటలు వెల్లడించింది. ప్రైవేట్ ఈవెంట్స్, స్టేజిపై పాటలు పాడకపోవడానికి గల కారణం తెలిపింది.