తెలంగాణ

telangana

ETV Bharat / videos

డిజైనర్​ దుస్తుల్లో ర్యాంప్​వాక్ అదరహో - మైఖేల్ కోర్స్​

By

Published : Sep 13, 2019, 1:48 PM IST

Updated : Sep 30, 2019, 11:08 AM IST

న్యూయార్క్​లో జరుగుతున్న ఫ్యాషన్​ వీక్​లో మోడళ్లు ర్యాంప్​వాక్​తో అలరించారు. ప్రముఖ అమెరికన్ ఫ్యాషన్​ డిజైనర్​ మైఖేల్ కోర్స్​ రూపొందించిన దుస్తుల్లో కనువిందు చేశారు. నికోల్ కిడ్​మన్, కేట్​ హడ్సన్, యలిట్జా అపర్సియో వంటి ప్రముఖ నటీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Last Updated : Sep 30, 2019, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details