కాలేజీ, క్లాస్ రూమ్ అంటే విచిత్రంగా అనిపించింది - అల్లరి నరేశ్
'మహర్షి'లో కాలేజీ కుర్రాడి పాత్రలో కనిపించడంపై మహేశ్ స్పందించాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ పాత్రలో నటించానని చెప్పాడు. కథలో ఈ పాత్ర గురించి మొదట విన్నప్పుడు కొంచెం విచిత్రంగా అనిపించిందని చెప్పాడు సూపర్‌స్టార్.