తెలంగాణ

telangana

ETV Bharat / videos

'అలీకి బాలయ్య వార్నింగ్​- ఈ ఫొటో వెయ్యకపోతే తల తీస్తా!' - అలీ-బాలకృష్ణ

By

Published : Sep 30, 2019, 2:28 PM IST

Updated : Oct 2, 2019, 2:22 PM IST

ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ లైలా.. ఆసక్తికర విషయం చెప్పింది. ఇక్కడికి వచ్చేదారిలో హీరో బాలకృష్ణను కలిశానని, తనతో దిగిన ఫొటోను ఈ షోలో వేయకపోతే అలీ తలతీస్తానన్నారని చెప్పింది లైలా(నవ్వుతూ).
Last Updated : Oct 2, 2019, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details