తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈ డ్రస్.. 20 ఏళ్ల క్రితం ఓ సంచలనం - GOOGLE IMAGES

By

Published : Sep 21, 2019, 5:17 PM IST

Updated : Oct 1, 2019, 11:48 AM IST

ఇటలీలో జరుగుతున్న మిలాన్​ ఫ్యాషన్​ వీక్​లో ప్రముఖ నటి జెన్నిఫర్ లోపెజ్​ సందడి చేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఇంటర్నెట్​లో సంచలనానికి కారణమైన పచ్చ రంగు జంగిల్ డ్రస్సులో అలరించింది. ఈమెతో పాటే మిగతా మోడళ్లు వయ్యారాలు వలకబోశారు. వివిధ రకాలు దుస్తుల్లో కనువిందు చేశారు.
Last Updated : Oct 1, 2019, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details