తెలంగాణ

telangana

ETV Bharat / videos

రామ్​గోపాల్ వర్మ అయితే ఏంటి?: జేడీ చక్రవర్తి

By

Published : Jun 28, 2019, 5:52 PM IST

'శివ' సినిమా తర్వాత జేడీ చక్రవర్తికి ఎంతో ఫేం వచ్చింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్​లో రీమేక్​ చేయడానికి లొకేషన్లను వెతికే పనిలో ఉన్నప్పుడు జేడీకి ఊహించని సంఘటన ఎదురైంది. ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నాడు చక్రవర్తి.

ABOUT THE AUTHOR

...view details