తెలంగాణ

telangana

ETV Bharat / videos

క్యాట్​ వాక్​తో అదరగొట్టిన పూజా హెగ్డే - మహర్షి హీరోయిన్​

By

Published : May 16, 2019, 11:36 AM IST

ముంబయిలోని ఓ ప్రఖ్యాత హోటల్​లో జరిగిన ఫ్యాషన్ షో చూపరులను కట్టిపడేసింది. హీరోయిన్​ పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాంప్​ వాక్ చేస్తూ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో పలువురు మోడళ్లు వయ్యారంగా నడిచారు.

ABOUT THE AUTHOR

...view details