డ్రోన్ వీడియో: లాక్డౌన్ వేళ నిశ్శబ్దంగా భారత్ - corona latest video
కరోనాతో దేశంలో నెలకొన్న నిశ్శబ్దాన్ని భావితరాలకు దృశ్యరూపకంగా అందించేందుకు డాక్యుమెంటరీల దర్శకుడు భరత్ బాలా ప్రయత్నించారు. లాక్డౌన్తో దేశంలోని ప్రముఖ ప్రదేశాలు ఎంత నిశ్శబ్దంగా మారాయో కెమెరాలో బంధించించారు. 117 మంది సిబ్బంది 16 రాష్ట్రాల్లో దీనిని చిత్రీకరించగా, నాలుగు భాషల్లో విడుదల చేశారు. లాక్డౌన్ పరిస్థితులను అద్దంపటిన ఈ వీడియో.. ప్రజలను ఆకట్టుకుంటోంది.
Last Updated : Jun 6, 2020, 7:22 PM IST