తెలంగాణ

telangana

ETV Bharat / videos

కేన్స్​లో మెరిసిన ప్రియాంక, దీపిక - priyanka

By

Published : May 17, 2019, 11:21 AM IST

ప్రపంచ ప్రఖ్యాత కేన్స్​ చలన చిత్రోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణే వేడుకలకు హాజరై రెడ్​ కార్పెట్​పై హొయలొలికించారు. వేడుకల్లో భాగంగా "రాకెట్​ మాన్​" చిత్రాన్ని ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details