తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఓ వైపు సంగీతం.. మరోవైపు ర్యాంప్​వాక్ - paris fashion week 2019

By

Published : Sep 29, 2019, 6:58 PM IST

Updated : Oct 2, 2019, 12:09 PM IST

పారిస్​ వేదికగా జరిగిన ఫ్యాషన్​ వీక్​లో మోడళ్లు ర్యాంప్​వాక్​తో అదరగొట్టారు. ఓ వైపు ఆర్కెస్ట్రా, మరోవైపు అందమైన భామలు.. చూపరుల మదిని దోచేశారు. ఈ కార్యక్రమంలో నటీమణులు కాబీలా కాబెల్లో, అంబర్ హెర్డ్​, హెలన్ మిర్రన్, ఇవా లొంగరియా సందడి చేశారు.
Last Updated : Oct 2, 2019, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details