తెలంగాణ

telangana

ETV Bharat / videos

''హిట్​' సినిమాకు నా కొడుకు అలా దర్శకుడయ్యాడు'

By

Published : Mar 1, 2020, 9:02 PM IST

Updated : Mar 3, 2020, 2:21 AM IST

సినీనటి, నిర్మాత మంచు లక్ష్మి వల్లే తన కొడుకు దర్శకుడయ్యాడని అన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ శేషగిరిరావు. తొలి సినిమా 'హిట్​'తోనే ప్రశంసలు అందుకుంటున్న శైలేష్ తండ్రి ఈయన. 48 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, ఈరోజు తాను సాధించాలనుకున్నది తన కుమారుడు సాధించాడని సంతోషపడ్డారు. ఆ విశేషాలను పంచుకున్నారు.
Last Updated : Mar 3, 2020, 2:21 AM IST

ABOUT THE AUTHOR

...view details