తెలంగాణ

telangana

ETV Bharat / videos

నాకు తొమ్మిదిసార్లు పెళ్లి చేశారు: అల్లరి నరేశ్ - pooja hegde

By

Published : Aug 30, 2019, 7:57 PM IST

Updated : Sep 28, 2019, 9:39 PM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన హీరో అల్లరి నరేశ్​.. తన సినీ జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఇప్పటివరకు 9 సినిమాల్లో నటించానని చెబుతూ అప్పటి సంఘటనల్ని గుర్తుచేసుకున్నాడు.
Last Updated : Sep 28, 2019, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details