తెలంగాణ

telangana

ETV Bharat / videos

సప్తగిరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

By

Published : Aug 29, 2019, 6:57 AM IST

Updated : Sep 28, 2019, 4:48 PM IST

ఆలీతో సరదాగా.. కార్యక్రమానికి సినీనటుడు సప్తగిరి హజరయ్యాడు. ఆలీతో కలిసి సందడి చేశాడు. వెంకట ప్రభు ప్రసాద్​ నుంచి సప్తగిరి అనే పేరు తనకు ఎలా వచ్చిందో ఆలీకి చెప్పాడు.
Last Updated : Sep 28, 2019, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details