ఆలీతో సరదాగా: తెలుగబ్బాయి విజయ్‌తో ప్రేమ సంగతేంటి?
ఆలీతో సరాదాగా కార్యక్రమానికి హాజరైన రేఖ..తనను అందాల తార ఐశ్వర్యరాయ్ చెల్లెలిగా పిలిచేవారని చెప్పుకొచ్చింది. నటిగా కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఓ వ్యక్తి రక్తంతో లవ్‌లెటర్ రాసి పంపిన విషయాన్ని గుర్తుచేసుకుంది. అంతే కాకుండా తొలి కన్నడ సినిమా విడుదల సమయంలో తెరపై ఆమె కనిపించగానే అభిమానులు డబ్బులు చల్లారని ఆమె తెలిపింది.
Last Updated : Mar 2, 2020, 6:24 PM IST