Prathidwani: ఎస్టీ రిజర్వేషన్ల అంశం జాప్యం కావడానికి కారణమేంటి? - Prathidwani debate news
Prathidwani: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల అంశం ఎటూ తేలడం లేదు. ఎస్టీ రిజర్వేషన్లను కేంద్రమే అడ్డుకుంటోందని రాష్ట్రం అంటుంటే... రాష్ట్రానికి చిత్తశుద్ధి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని కేంద్ర సర్కార్ వాదిస్తోంది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ అసలు అంశాన్ని పక్కదారి పట్టించకుండా... రిజర్వేషన్ల అమలుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో... ఏళ్లు గడుస్తున్నా ఎస్టీ రిజర్వేషన్ల అంశం జాప్యం కావడానికి కారణమేంటి? ఎప్పటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? అసలు లోపం ఎక్కుడుంది అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST