తెలంగాణ

telangana

ETV Bharat / videos

అప్పుడే పుట్టిన శునకం పిల్లల వద్ద నాగుపాము బుసలు

By

Published : Dec 12, 2022, 1:38 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

తమిళనాడు కడలూరు సమీపంలోని బాలూరు గ్రామంలో ఆదివారం ఓ నాగుపాము కుక్క పిల్లల దగ్గరకు వెళ్లి బుసలు కొట్టింది. అప్పుడే మూడు పిల్లలకు జన్మనిచ్చిన శునకం ఆహారం తెచ్చేందుకు బయటకు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి ఒక నాగుపాము వచ్చి కుక్క పిల్లల వద్ద పగడ విప్పి బుసలు కొట్టింది. ఈ సన్నివేశాన్ని చూసిన తల్లి కుక్క పాముకు భయపడి పిల్లల దగ్గరకు వెళ్లలేకపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ శ్రీసెల్లా సర్పాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. తర్వాత పామును సురక్షితంగా అడవిలో వదిలేశాడు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details