తెలంగాణ

telangana

ETV Bharat / videos

రూపాయికే లీటర్​ పెట్రోల్..​ రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ - థానే న్యూస్​

By

Published : Apr 26, 2022, 1:58 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

One Rupee Per Liter Petrol In Thane: ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో కేవలం ఒక్క రూపాయికే లీటర్​ పెట్రోల్ పంపిణీ చేశారు. మహారాష్ట్ర ఠాణేలో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్​ సర్నాయక్​ పుట్టినరోజు సందర్భంగా.. స్థానిక నాయకుడు ఈ ఆఫర్​ను ప్రకటించారు. రూపాయికే లీటరు పెట్రోల్​ దక్కించుకునేందుకు వాహనదారులు ఎగబడగా.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details