తెలంగాణ

telangana

ETV Bharat / videos

వర్ష బీభత్సం.. నోయిడాలో కుంగిపోయిన రోడ్డు.. భారీగా గుంత - కుంగిపోయిన రోడ్డు

By

Published : Oct 9, 2022, 5:54 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

భారీ వర్షాలకు గ్రేటర్ నోయిడాలోని ఓ రోడ్డు ఒక్కసారిగా ‌కుంగిపోయింది. గౌతమ బుద్ధనగర్‌లోని ఎక్స్‌ప్రెస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భారీ గుంత ఏర్పడింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్దప్రమాదం తప్పినట్లు భావిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత శాఖ మరమ్మతులు మొదలుపెట్టింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details