తెలంగాణ

telangana

ETV Bharat / videos

కెమికల్స్​తో వెళ్తున్న లారీలో భారీగా మంటలు త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్​ క్లీనర్​ - chemical lorry accidnet

By

Published : Dec 24, 2022, 3:36 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాలతో వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు లారీలో ఉన్న క్లీనర్, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఫైర్​ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details