తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇళ్ల మధ్య పడిపోయిన హాట్ ఎయిర్​ బెలూన్... వీడియో చూశారా - హాట్ ఎయిర్ బెలూన్ పడిపోయిన వీడియో వైరల్

By

Published : Jan 21, 2023, 5:44 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​, వారణాసిలోని సిగ్రా ప్రాంతంలో సడెన్​గా ఇళ్ల మధ్యలోని ఓ పార్క్​లో హాట్ ఎయిర్​ బెలూన్​ పడిపోయింది. ఈ బెలూన్ లాండింగ్​ను స్థానికంగా ఉన్న ప్రజలంతా ఆసక్తిగా చూశారు. పెద్దగా ఉండే​ బెలూన్​ను చూసిన చిన్నారులంతా కేకలు వేశారు. మరికొంత మంది దాని దగ్గరకు వెళ్లి ప్రత్యక్షంగా ముట్టుకొని కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. జనవరి 17 నుంచి 20 మధ్య కాశీలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరిగింది. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details